Best Smart Watch To Buy in 2024 in Telugu
మిత్రులారా! మనలో చాలా మందికి స్మార్ట్ వాచ్ పెట్టుకోవాలని కోరికగా ఉంటుంది. కానీ ఏది కావాలో, ఏది మంచిదో, దేనిలో మొత్తం అన్ని ఫీచర్స్ ఉంటాయో దానిని సొంతం చేసుకోవాలని ఉంటుంది. మీరు కనుక మంచి స్మార్ట్ వాచ్ పెట్టుకుంటే మిమ్మల్ని అంటే చిన్నపిల్లల దగ్గర నుండి ముసలివాళ్లు దాకా అందరూ ప్రత్యేకంగా గొప్పగా చూస్తారు.
ప్రస్తుతం మార్కెట్లో 100 రూపాయల నుండి 1,50,000 రూపాయలవరకు లక్షలలో వివిధ కంపెనీల స్మార్ట్ వాచ్ అందరికి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఈ లక్ష కంపెనీలలో ఏ కంపెనీ చాలా మంచిదో, ఏది చాల కాలం ఆగకుండా బాగా పనిచేస్తుందో, ఏది మంచి క్వాలిటీ తో వస్తుందో, ఏది ఎక్కువ గంటలు ఛార్జింగ్ వస్తుందో అటువంటి దానిని మనం తీసుకుంటే ఉపయోగం ఉంటుంది లేదంటే కొన్న నాలుగు రోజులకే అది సరిగ్గా పనిచేయక పోవడం తో దానిని మూలాన పడేయాల్సి వస్తుంది.
మనం 1000 పెట్టిన లేక 10000 పెట్టిన ఏదైనా డబ్బు డబ్బే కదా , కాబట్టి ఎంతో రీసెర్చ్ చేసి కొని స్వంతగా వాడి, బాగానే పని చేస్తేనే దానిని గురించి ఈ క్రింద లిస్ట్ ఇస్తాను. అయితే 500 రూపాయలు పెట్టి కొన్న దాంట్లో కూడా అన్ని ఫీచర్స్ ఉంటాయి కానీ అవి చెప్పేవి ఖచ్చితంగా అంటే అక్యు రేట్ గా ఉండవు.
మనం కొంటె మంచిది కొనాలి లేదంటే గమ్మునుండాలి. ఈ రోజుల్లో చాలా మంది హెల్త్ ఫీచర్స్ ఎక్కువ ఉన్న వాచ్ ని కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. డాక్టర్స్ కూడా బిపి లాంటి ఆరోగ్య సమస్యలున్నవారికి స్మార్ట్ వాచ్ వాడాలని సూచిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం అవేమిటో ఓ చూపు చూద్దాము రండి!
List of Best Smart watch in 2024
boAt Wave Arcade with 1.81 inch HD Display and Bluetooth Calling Smart watch (Green Strap, Free Size)
ఈ స్మార్ట్ వాచ్ 1.81 ఇంచుల HD డిస్ప్లే తో వస్తుంది. దీనిలో బ్ల్యూటూత్ కాలింగ్ ఫీచర్ లభిస్తుంది. ఇది వందకు పైగా స్పోర్ట్స్ మోడ్ లకు సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 7 రోజుల వరకూ పనిచేస్తుంది. దీనిలో IP 68 ఫీచర్ కూడా ఉంది. ఈ స్మార్ట్ వాచ్ లో హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ సాచురేషన్ ఎస్ పి ఓ 2, స్ట్రెస్ మానిటరింగ్ వంటివి ఉన్నాయి.
Fire-Boltt Ninja Calling Pro 1.69 inch Bluetooth Calling Smartwatch with AI Voice Assistant Smart watch (Blue Strap, Free Size)
ఈ స్మార్ట్ వాచ్ 1.69 ఇంచుల HD డిస్ప్లే తో వస్తుంది. దీనిలో బ్ల్యూటూత్ కాలింగ్ ఫీచర్ లభిస్తుంది. ఇది 120కు పైగా స్పోర్ట్స్ మోడ్ లకు సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 5 రోజుల వరకూ పనిచేస్తుంది. దీనిలో IP 67 ఫీచర్ కూడా ఉంది. ఈ స్మార్ట్ వాచ్ లో హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ సాచురేషన్ ఎస్ పి ఓ 2 వంటివి ఉన్నాయి. ఇందులో ఉన్న AI వాయిస్ అసిస్టెంట్ వాతావరణ స్థితిగతుల్ని, అలారం వంటివి చేయడంలో సహకరిస్తుంది. దీనిలో ఇంబిల్ట్ గేమ్స్ కూడా ఉంటాయి.
Amazfit GTS 4 Mini Smart Watch, Alexa Built-in Fitness Tracker with 24H Heart Rate Blood Oxygen Monitor, 5 Satellite Positioning, 120+ Sports Modes, 5 ATM Waterproof (Midnight Black)
ఈ స్మార్ట్ వాచ్ 1.65 ఇంచుల HD అమోల్డ్ డిస్ప్లే తో వస్తుంది. ఇది 120 పైగా స్పోర్ట్స్ మోడ్ లకు సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 15 రోజుల వరకూ పనిచేస్తుంది. దీనిలో IP 68 ఫీచర్ కూడా ఉంది. ఈ స్మార్ట్ వాచ్ లో హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ సాచురేషన్ ఎస్ పి ఓ 2, స్ట్రెస్ మానిటరింగ్ వంటివి ఉన్నాయి. ఇది 5 శాటిలైట్ పొజిషనింగ్ సిస్టం తో రావడం వల్ల ఖచ్చితంగా మీ కదలికలను నమోదు చేస్తుంది.
Titan Smart Smart watch with Stress & Sleep Monitor, SpO2,Women Health Monitor,5 ATM Water Resistance & Upto 14 Days Battery Life
ఈ స్మార్ట్ వాచ్ 1.32 ఇంచుల HD డిస్ప్లే తో వస్తుంది. దీనిలో బ్ల్యూటూత్ కాలింగ్ ఫీచర్ లభిస్తుంది. ఇది వందకు పైగా స్పోర్ట్స్ మోడ్ లకు సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 14 రోజుల వరకూ పనిచేస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ లో హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ సాచురేషన్ ఎస్ పి ఓ 2, స్ట్రెస్ మానిటరింగ్, ఫిమేల్ హెల్త్ ట్రాకర్, స్లీప్ మానిటరింగ్ వంటివి ఉన్నాయి. ఇందులో అలెక్స ఇంబిల్ట్ ఉంటుంది అది అలారమ్ సెట్ చేసుకోవడానికి, రిమైండర్ లను పెట్టుకోవడానికి, వాతావరణ స్థితి గతులను తెలుసుకోవడానికి, లైవ్ క్రికెట్ స్కోర్లను తెలుసు కునేందుకు ఇలాంటివి మరెన్నో విధాలుగా సహాయపడుతుంది.
Noise ColorFit Caliber Go with 1.69 inch HD Display, 30 Sports Modes, 150+ Watch Faces Smart watch (Pink Strap, Regular)
ఈ స్మార్ట్ వాచ్ 1.69 ఇంచుల HD డిస్ప్లే తో వస్తుంది. ఇది 40 కు పైగా స్పోర్ట్స్ మోడ్ లకు సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 10 రోజుల వరకూ పనిచేస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ లో హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ సాచురేషన్ ఎస్ పి ఓ 2, స్ట్రెస్ మానిటరింగ్, స్లీప్ మానిటరింగ్ వంటివి ఉన్నాయి. దీనిలో IP 68 ఫీచర్ కూడా ఉంది.
Thank you for reading. If you have any queries, please contact us.