Avoid Delays: Check Guntur Bus Timings Today!

Nagababy

Updated on:

guntur bus timings

Guntur Bus stand| APSRTC Guntur Bus timings| Guntur bus station timetable| Guntur bus routes

గుంటూరు ఆర్టీసీ బస్ స్టేషన్ నుండి బస్సుల బయలుదేరు సమయములు

Table of Contents

మీరు గుంటూరు కు వెళదామని ప్లాన్ చేస్తున్నారా మరియు అక్కడి బస్సు సమయాల కోసం చూస్తున్నారా? లేదా గుంటూరు నుండి వేరే ఊరికి వెళ్లాలని అనుకుంటున్నారా అయితే మీరు సరైన చోట చూస్తున్నారు! మీ ప్రయాణ అనుభవం సౌకర్యవంతంగా మరియు ఇబ్బంది లేకుండా ఉండేలా గుంటూరు బస్సు సమయాల గురించి అవసరమైన మొత్తం సమాచారాన్ని మేము మీకు అందిస్తాము.

వివిధ ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి గుంటూరు విభిన్న శ్రేణి బస్సులను అందిస్తుంది. సాధారణ సిటీ బస్సుల నుండి లగ్జరీ బస్సుల వరకు, మీరు మీ ప్రాధాన్యతను బట్టి మరియు బడ్జెట్‌కు సరిపోయే వాటిని ఎంచుకోవచ్చు. మీరు ఒంటరిగా లేదా సమూహంతో ప్రయాణిస్తున్నా, ప్రతి రకమైన ప్రయాణానికి బస్సులు అందుబాటులో ఉన్నాయి.

గుంటూరు నుండి వివిధ నగరాలకు పేరుగాంచిన రూట్లలో ఉండే బస్సు సమయాలు ఇక్కడ ఉన్నాయి:

Guntur to Hyderabad via Miryalaguda Bus timings:

గుంటూరు నుండి హైదరాబాద్ వయా మిర్యాలగూడ బస్సు టైమింగ్స్

ఉదయం: 08:30

మధ్యాహ్నం: 02:00, 03:00, 

సాయంత్రం: 04:00, 

రాత్రి: 08:30

Guntur to Hyderabad KPHB via Miryalaguda Bus timings:

గుంటూరు నుండి హైదరాబాద్ కె.పి.హెచ్.బి. వయా మిర్యాలగూడ బస్సు టైమింగ్స్

ఉదయం 07:45, రాత్రి: 09:00, 10:30 10:35, 10:50.

Guntur to Hyderabad BHEL via Miryalaguda Bus timings:

గుంటూరు నుండి హైదరాబాద్ బి.హెచ్.ఇ.ఎల్ వయా మిర్యాలగూడ బస్సు టైమింగ్స్

ఉదయం: 07:45, 09:45, రాత్రి: 10:00, 10:00 (గరుడ)

Guntur to Hyderabad ECIL via Miryalaguda Bus timings:

గుంటూరు నుండి హైదరాబాద్ ఇ.సి.ఐ.యల్ వయా మిర్యాలగూడ బస్సు టైమింగ్స్

రాత్రి: 09:30, 10:30

Guntur to Visakhapatnam via Tuni Bus timings:

గుంటూరు నుండి విశాఖపట్నం వయా తుని బస్సు టైమింగ్స్

ఉదయం: 00:25, 08:00

రాత్రి: 08:00, 08:45, 09:15, 09:30,09:30, 10:00, 10:30, 11:00, 11:00, 11:15 డాల్ఫిన్ ఎ.సి, 11:55 సూపర్ లగ్జరీ

Guntur to Kakinada via Tanuku Bus timings:

గుంటూరు నుండి కాకినాడ వయా తణుకు బస్సు టైమింగ్స్

ఉదయం: 00:15, 00:30, 00:45, 01:35, 01:40, 02:10, 02:20 ఎ.సి, 02:30, 02:55, 03:35 (నైట్ రైడర్) 04:05 ఎ.సి, 9:30 సూపర్ లగ్జరి, 

మధ్యాహ్నం: 12:00, 02:15, 03:30, 

రాత్రి: 09:45, 10:30, 11:30

Guntur to Rajahmundry Bus timings:

గుంటూరు నుండి రాజమండ్రి బస్సు టైమింగ్స్

ఉదయం : 00:45, 06:00, 06:45, 7:30, 8:30, మధ్యాహ్నం: 12:00, 12:35,01:30

Guntur to Amalapuram Bus timings:

గుంటూరు నుండి అమలాపురం బస్సు టైమింగ్స్

మధ్యాహ్నం: 02:45, 03:45

Guntur to Bengaluru Bus timings:

గుంటూరు నుండి బెంగుళూరు బస్సు టైమింగ్స్

ఉదయం: 5:45, 7:15,12:15, 01:30

సాయంత్రం: 03:10, 04:00, 04:30, 04:50,05:45, 04:00, 04:30 ఎ.సి., 04:30

రాత్రి: 08-30 ఎ.సి.

Guntur to Chennai Bus timings:

గుంటూరు నుండి చెన్నై బస్సు టైమింగ్స్

ఉదయం: 0:45, 8:50

రాత్రి: 09:15 S/Lex, 09:30 ఎ.సి. 10:30ఎ.సి.

Guntur to Kuppam Bus timings:

గుంటూరు నుండి కుప్పం బస్సు టైమింగ్స్

మధ్యాహ్నం: 03:10, రాత్రి: 09:00

Guntur to Chittor Bus timings:

గుంటూరు నుండి చిత్తూరు బస్సు టైమింగ్స్

రాత్రి: 09:30, 10:30

Guntur to Madanapalle Bus timings:

గుంటూరు నుండి మదనపల్లె బస్సు టైమింగ్స్

సాయంత్రం: 04:30, రాత్రి: 07:45

Guntur Bus timings to Adoni :

గుంటూరు నుండి ఆదోనిబస్సు టైమింగ్స్

రాత్రి: 07:30, 10:15

Guntur to Tirupati Bus timings:

గుంటూరు నుండి తిరుపతి బస్సు టైమింగ్స్

00:30 నుంచి 11:55 ప్రతి 15 నిముషములకు ఒక బస్సు కలదు

ఎక్స్ ప్రెస్ :

09:50, 11:30, 12:50, 04:35

ఏ.సి. బస్సులు: 00:45 (నైట్ రైడర్), 10:45 (అమరావతి)

04:30 (గరుడ), 08:15 (ఇంద్ర), 09:30 (ఇంద్ర), 10:05, 10:45, 11:00, 11:15 (అమరావతి)

Guntur to Rayachoty Bus timings:

గుంటూరు నుండి రాయచోటి బస్సు టైమింగ్స్

సాయంత్రం: 05:00, రాత్రి :07:15, 08:30

Guntur Bus timings to Jammalamadugu :

గుంటూరు నుండి జమ్మలమడుగు బస్సు టైమింగ్స్

సాయంత్రం: 04:30

Guntur Bus timings to Madakasira :

గుంటూరు నుండి మడకశిర బస్సు టైమింగ్స్

రాత్రి : 08:45

Guntur to Kurnool Bus timings:

గుంటూరు నుండి కర్నూలు బస్సు టైమింగ్స్

ఉదయం : 00:30, 06:00, 08:00, 09:00, 09:30, 10:00, 10:55 ఇంద్ర, 

మధ్యాహ్నం: 12:00, 02:30, 03:55, సాయంత్రం: 05:00, 04:00, 

రాత్రి : 07:00, 07:10, 07:30, 07:30, 08:15, 09:20, 09:45, 10:15, 10:25 ఎ.సి, 10:50 ఎ.సి, 11:00, 11:35, 11:55, 11:59.

Guntur Bus timings to Udayagiri :

గుంటూరు నుండి ఉదయగిరి బస్సు టైమింగ్స్

ఉదయం:  00:10, 08:15, రాత్రి : 10:30, 11:15

Guntur to Kadapa Bus timings:

గుంటూరు నుండి కడప బస్సు టైమింగ్స్

ఉదయం: 00:50, 08:00, 09:00, 10:00, 10:45, సాయంత్రం: 05:00,

రాత్రి :07:10, 08:00, 09:00, 09:30, 10:00 ఎ.సి, 10:00, 10:30, 11:00 ఎ.సి, 11:00, 11:30, 11:55

Guntur to Srisailam Bus timings:

గుంటూరు నుండి శ్రీశైలం బస్సు టైమింగ్స్

ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం 03:30 వరకు తిరిగి 10:00 గం||ల నుండి 11:55 వరకు ప్రతి 30నిమిషాలకు బస్సు సౌకర్యం కలదు

Guntur to Chilakaluripet  Bus timings:

గుంటూరు నుండి చిలకలూరిపేట బస్సు టైమింగ్స్

ఉదయం : 05:45 నుండి రాత్రి 09:45 వరకు ప్రతి 15 ని॥లకు బస్సు సౌకర్యం కలదు

Guntur to Chilakaluripeta Express Bus timings:

గుంటూరు నుండి చిలకలూరిపేట ఎక్స్ప్రెస్ బస్సు టైమింగ్స్

ఉదయం 7:20 ని॥ల నుండి రాత్రి 09:25 ని॥ల వరకు ప్రతి 20 ని||ల వరకు బస్సు సౌకర్యం కలదు.

Guntur to Parchur Express Bus timings:

గుంటూరు నుండి పర్చూరు (ఎక్స్ప్రెస్) బస్సు టైమింగ్స్

ఉదయం: 05:00, 05:30, 06:00, 06:15, 06:30, 06:45, 07:00, 07:30, 07:45, 08:00, 08:15, 08:30, 08:45, 09:00, 09:15, 09:30, 09:45, 10:00, 10:15, 10:30, 10:45, 11:00, 11:15, 11:30, 11:45,

మధ్యాహ్నం: 12:00, 12:15, 12:30, 12:45, 01:00, 01:15, 01:30, 01:50, 02:10, 02:15, 02:40, 03:10, 03:25, 03:40, 03:55

సాయంత్రం : 04:10, 04:25, 04:40, 05:00, 05:25, 05:40, 04:00, 04:20, 

రాత్రి : 07:40, 07:00, 07:20, 09:15

Guntur to Parchur Ordinary Bus timings:

గుంటూరు నుండి పర్చూరు ఆర్డినరి బస్సు టైమింగ్స్

ఉదయం: 6:10, 6:50, 7:50, 8:10, 8:50, 9:30, 9:50, 10:15, 10:30, 11:30, 11:50

మధ్యాహ్నం : 01:00, 01:30, 01:50, 02:30, 03:30, 03:50,04:50,

సాయంత్రం :05:30, 04:10, 04:30,

రాత్రి : 07:10, 07:40, 08:15, 08:45

Guntur Bus timings to Kondapaturu :

గుంటూరు నుండి కొండపాటూరు బస్సు టైమింగ్స్

ఉదయం: 07:30, మధ్యాహ్నం : 01:10, సాయంత్రం :05:10, రాత్రి :09:45

Guntur Bus timings to Inkollu :

గుంటూరు నుండి ఇంకోల్లు బస్సు టైమింగ్స్

రాత్రి: 08:30

Guntur to Sowpadu – Pallapadu Bus timings:

గుంటూరు నుండి సౌపాడు – పల్లపాడు బస్సు టైమింగ్స్

ఉదయం: 06:10, 08:15, 10:15, మధ్యాహ్నం :01:00, 03:10, 

సాయంత్రం : 05:20, రాత్రి :07:25, 10:00

Guntur Bus timings to Pallapadu :

గుంటూరు నుండి పల్లపాడు బస్సు టైమింగ్స్

ఉదయం: 07:00, సాయంత్రం :05:30

Guntur to Lagadapadu via pedakurapadu Bus timings:

గుంటూరు నుండి లగడపాడు వయా పెదకూరపాడు బస్సు టైమింగ్స్

ఉదయం: 06:00, 06:45, 08:00, 09:40, 11:00

మధ్యాహ్నం :12:00, 02:00, 02:40, 03:50,

సాయంత్రం : 05:30, రాత్రి : 09:30

Guntur to Mandapadu Bus timings:

గుంటూరు నుండి మందపాడు బస్సు టైమింగ్స్

ఉదయం: 06:45, 09:15, మధ్యాహ్నం :01:00, 03:30,

సాయంత్రం :04:15, రాత్రి :09:40

Guntur to Siripuram Talluru(Pedakurapadu) Bus timings:

గుంటూరు నుండి సిరిపురం – తాళ్ళూరు (పెదకూరపాడు) బస్సు టైమింగ్స్

ఉదయం: 05:30, మధ్యాహ్నం :02:20, సాయంత్రం :05:00

Guntur Bus timings to Kothapullareddy gudem :

గుంటూరు నుండి కొత్తపుల్లారెడ్డి గూడెం బస్సు టైమింగ్స్

సాయంత్రం : 05:15

Guntur to Vinukonda Express Bus timings:

గుంటూరు నుండి వినుకొండ ఎక్స్ప్రెస్ బస్సు టైమింగ్స్

ఉదయం : 04:30 నుండి రాత్రి 08:35 వరకు ప్రతి 25ని॥ లకు బస్సు సౌకర్యం కలదు.

Guntur to Narasaraopet Bus timings:

గుంటూరు నుండి నర్సరావుపేట బస్సు టైమింగ్స్

ఉదయం 4:30 నుండి రాత్రి 09:55 ని॥ల వరకు ప్రతి 10 ని॥ లకు బస్సు సౌకర్యం కలదు. 

Guntur to Narasaraopet (Non stop)Bus timings:

గుంటూరు నుండి నర్సరావుపేట (నాన్ స్టాఫ్) బస్సు టైమింగ్స్

 ఉదయం 07:15 గం॥ ల నుండి రాత్రి 08:30 వరకు ప్రతి 10ని||లకు బస్సు సౌకర్యం కలదు. 

Guntur to Loyapalli Bus timings:

గుంటూరు నుండి లోయపల్లి (ఎక్స్ప్రెస్) బస్సు టైమింగ్స్

సాయంత్రం: 04:50

Guntur to Sattenapali Bus timings:

గుంటూరు నుండి సత్తెనపల్లి బస్సు టైమింగ్స్

ఉదయం 06:25 నుండి రాత్రి 09:40 ని||ల వరకు ప్రతి 15 ని॥ లకు బస్సు సౌకర్యం కలదు.

Guntur to Narasaraopet Bus timings:

గుంటూరు నుండి నర్సరావుపేట బస్సు టైమింగ్స్

ఉదయం 4:30 నుండి రాత్రి 09:55 ని||ల వరకు ప్రతి 15 ని॥ లకు బస్సు సౌకర్యం కలదు.

Guntur to Piduguralla Express Bus timings:

గుంటూరు నుండి పిడుగురాళ్ళ (ఎక్స్ప్రెస్) బస్సు టైమింగ్స్

గుంటూరు నుండి ఉదయం : 9:00 ని॥ల నుండి రాత్రి 08:00 ని॥ల వరకు

ప్రతి 30 ని||లకు బస్సు సౌకర్యం కలదు.

Guntur Bus timings to Modukur via Chundur :

గుంటూరు నుండి మోదుకూరు వయా చుండూరు బస్సు టైమింగ్స్

ఉదయం:05:00, 07:40, 10:00, మధ్యాహ్నం : 01:00, సాయంత్రం: 04:00, రాత్రి : 07:00

Guntur Bus timings to Jupudi :

గుంటూరు నుండి జూపూడి బస్సు టైమింగ్స్

ఉదయం: 06:30, 08:50, రాత్రి : 07:20

Guntur Bus timings to Alapadu :

గుంటూరు నుండి ఆలపాడు బస్సు టైమింగ్స్

రాత్రి : 09:45

Guntur to Macherla Express Bus timings:

గుంటూరు నుండి మాచర్ల (ఎక్స్ ప్రెస్) బస్సు టైమింగ్స్

ఉదయం : 03:00, 04:00, 04:15, 4:30, 05:05 నుండి రాత్రి 10:00 వరకు ప్రతి 10 ని॥ లకు బస్సు సౌకర్యం కలదు.

Guntur to Repalle via Bhattiprolu Bus timings:

గుంటూరు నుండి రేపల్లె వయా భట్టిప్రోలు బస్సు టైమింగ్స్

ఉదయం : 08:40, 11:10, 11:45, మధ్యాహ్నం :02:45, 03:15, 05:25,

రాత్రి :07:15, 08:45

Guntur to Repalle via Dhoolipudi Bus timings:

గుంటూరు నుండి రేపల్లె (వయా) ధూళిపూడి బస్సు టైమింగ్స్

ఉదయం : 06:30, 09:15, మధ్యాహ్నం :01:00, 04:00

Guntur to Repalle via Kuchinapudi Bus timings:

గుంటూరు నుండి రేపల్లె (వయా) కూచినపూడి బస్సు టైమింగ్స్

ఉదయం : 05:30, 09:45, 10:45 (ADV), 01:20, 03:30, 04:55

Guntur to Repalle Express Bus timings:

గుంటూరు నుండి రేపల్లె (ఎక్స్ప్రెస్) బస్సు టైమింగ్స్

ఉదయం: 04:30, 05:00, 05:45, 07:00, 07:30, 08:00, 08:30, 09:00, 09:30, 10:00, 10:30, 11:15

మధ్యాహ్నం: 12:00, 12:30, 01:30, 02:00, 02:30, 03:00, 03:30, 04:00, 04:30

సాయంత్రం : 05:15, 05:45, 04:15, 04:45

రాత్రి :07:15, 07:45, 08:15, 08:45

Guntur to Ponnur Bus timings:

గుంటూరు నుండి పొన్నూరు బస్సు టైమింగ్స్

ప్రతి ఉదయం 5:00 గం॥ల నుండి రాత్రి 10:00 వరకు ప్రతి 15 ని॥ లకు బస్సు సౌకర్యం కలదు.

Guntur Bus timings to Kaleswaram :

గుంటూరు నుండి కాళేశ్వరం బస్సు టైమింగ్స్

ఉదయం: 07:00, రాత్రి : 05:00

Guntur Bus timings to Jagtial :

గుంటూరు నుండి జగిత్యాల బస్సు టైమింగ్స్

సాయంత్రం :04:00, 05:45, రాత్రి : 09:00

Guntur Bus timings to Macherla :

గుంటూరు నుండి మంచిర్యాల బస్సు టైమింగ్స్

రాత్రి : 09:15

Guntur Bus timings to Nirmal :

గుంటూరు నుండి నిర్మల్ బస్సు టైమింగ్స్

రాత్రి: 08:00

Guntur to Mutluru via chebrolu Bus timings:

గుంటూరు నుండి ముట్లూరు (వయా చేబ్రోలు) బస్సు టైమింగ్స్

ఉదయం: 05:00, 06:00, 07:00, 08:00, 09:00, 10:00, 11:00,

మధ్యాహ్నం: 01:00, 02:00, 03:00, సాయంత్రం:04:00, 05:00,04:00, 

రాత్రి : 07:00, 08:00, 10:15

Guntur to Chirala express Bus timings:

గుంటూరు నుండి చీరాల ఎక్స్ప్రెస్ బస్సు టైమింగ్స్

ప్రతి ఉదయం 6:30 నిమిషాల నుండి రాత్రి 09:00 వరకు ప్రతి 30ని ఒక బస్సు కలదు.

Guntur to Bapatla Bus timings:

గుంటూరు నుండి బాపట్ల బస్సు టైమింగ్స్

ప్రతి ఉదయం 5:00 నిమిషాల నుండి రాత్రి 08:30 వరకు ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు కలదు.

Guntur to Bapatla Express Bus timings:

గుంటూరు నుండి బాపట్ల (ఎక్స్ప్రెస్) బస్సు టైమింగ్స్

ప్రతి ఉదయం 5:15 నిమిషాల నుండి రాత్రి 09:15 వరకు ప్రతి 30 నిమిషాల ఒక బస్సు కలదు.

Guntur to Tenali Non stop Bus timings:

గుంటూరు నుండి తెనాలి నాన్స్టాప్ బస్సు టైమింగ్స్

ఉదయం. 6-00గం॥ లనుండి రాత్రి 09-45గం||ల వరకు ప్రతి 15 ని||లకు 1 బస్సు కలదు.

Guntur to Kakinada Bus timings:

గుంటూరు నుండి కాకినాడ బస్సు టైమింగ్స్

ఉదయం: 0.15, 0.30, 0.45, 1.35, 1.40, 2.10, 2.20 A/C, 2.30, 2.55, 3.35A/C, 4.05 A/C, 9.30, మధ్యాహ్నం: 12.00, 02.15, సాయంత్రం: 15.30, 

రాత్రి : 09.45, 10.30, 11.30.

Guntur to Amalapuram Bus timings:

గుంటూరు నుండి అమలాపురం బస్సు టైమింగ్స్

ఉదయం: 1.00 A/C, రాత్రి :10.05

Guntur to Rajahmundry Bus timings:

గుంటూరు నుండి రాజమండ్రి బస్సు టైమింగ్స్

ఉదయం: 0.45, 6.00, 6.45, 7.30, 8.30, మధ్యాహ్నం: 12.00, 12.35, 01.30.

Guntur to Visakhapatnam Bus timings:

గుంటూరు నుండి విశాఖపట్నం బస్సు టైమింగ్స్ 

0.25, 8.00, 20.00, 20.00, 20.45, 09.15, 09.30, 09.30 A/C, 10.00, 10.30, 11.00, 11.00, 11.15 A/C, 11.15 A/C. 11.55.

Guntur to Vijayawada Bus timings:

గుంటూరు నుండి విజయవాడ బస్సు టైమింగ్స్ 

ఉదయం: 5.15, 5.45, 6.30, 6.45, 7.00, 7.20, 7.30, 7.35, 7.55, 8.15, 8.35, 8.55, 9.15, 9.25, 9.35, 9.40, 9.55, 10.00, 10. 10, 10.15, 10.20, 10.35, 10.40, 10.55, 11.15, 11.20, 11.25, 11.30, 11.35, 11.40, 11.45, 11.55, 

మధ్యాహ్నం: 12.00, 12.05, 12.10, 12.15, 12.20, 12.35, 12.40, 12.50, 12.55, 01.00, 01.20, 01.40, 01.50, 01.55, 02.00, 02.05, 02.10, 02.20, 02.35, 02.40, 02.45, 02.55, 03.00, 03.05, 03.20, 03.25, 03.45, 

సాయంత్రం: 04.00, 04.20, 04.40, 04.45, 05.00, 05.20, 05.35, 05.40, 05.45, 06.00, 06.05. 06.15, 06.20, 06.40,

 రాత్రి : 07.00, 07.10, 07.30, 08.00, 08.15, 08.25, 08.45, 09.00.

Guntur to Mangalagiri  Bus timings:

గుంటూరు నుండి మంగళగిరి బస్సు టైమింగ్స్

ఉదయం: 06.25, 06.40, 06.55, 07.10, 07.25, 07.40, 07.45, 07.55, 08.15, 08.30, 08.45, 09.00, 09.15, 09.30, 09.45, 10.05, 10.20, 10.35, 10.50, 11.05, 11.20, 11.35, 11.55, 

మధ్యాహ్నం: 12.10, 12.25, 12.40, 12.55, 01.10, 01.25, 01.50, 02.05, 02.20, 02.35, 02.50, 03.05, 03.20, 03.40, 03.55, 

సాయంత్రం: 04.10, 04.25, 04.40, 04.55, 05.10, 05.30, 05.40, 06.00, 06.05, 06.30, 6.45, రాత్రి : 07.00, 08.35, 08.50, 09.10, 09.30, 10.25, 10.40.

Guntur to Secretariat Via Mangalagiri Bus timings:

గుంటూరు నుండి సచివాలయం వయా మంగళగిరి బస్సు టైమింగ్స్

ఉదయం:7.55, 8.00, 8.15, 8.30, 8.45, 9.00, సాయంత్రం: 04.05, 04.45, 04.55, 05.35.

Guntur to Secretariat via Tullur Bus timings:

గుంటూరు నుండి సచివాలయం వయా తుళ్ళూరు బస్సు టైమింగ్స్

ఉదయం: 8.00, 8.15, 8.30, 9.00, మధ్యాహ్నం: 03.15, 03.30, 04.00.

Guntur to High Court Via Mangalagiri Bus timings:

గుంటూరు నుండి హైకోర్టు వయా మంగళగిరి బస్సు టైమింగ్స్

ఉదయం: 7.15, 8.00, 8.25, 8.55, 10.30, మధ్యాహ్నం: 02.30,

సాయంత్రం:04.30, 05.00, 05.20, 05.35.

Guntur to High Court via Tullur Bus timings:

గుంటూరు నుండి హైకోర్టు వయా తుళ్ళూరు బస్సు టైమింగ్స్

ఉదయం: 8.30, 8.45, 9.00, 9.30, మధ్యాహ్నం:01.00, 15.05, సాయంత్రం: 04.10, 04.30.

అమరావతి సెక్టర్ వైపు వెళ్ళు బస్సులు

Guntur Bus timings to Krosuru via Amaravati :

గుంటూరు నుండి క్రోసూరు వయా అమరావతి బస్సు టైమింగ్స్

ఉదయం: 05:00, 05:30, 05:45, 06:00, 06:30, 06:45, 07:00, 07:40, 08:00, 08:20, 08:40, 09:00, 09:20, 10:00, 10:20, 10:40, 11:00, 11:20, 11:40, 

మధ్యాహ్నం: 12:00, 12:15, 12:30, 01:00, 01:30, 01:50, 02:10, 02:30, 03:00, 03:40, 

సాయంత్రం: 04:00, 04:20, 04:40, 05:00, 05:20, 05:40, 06:00, 06:30, 

రాత్రి : 07:00, 08:30, 09:00, 10:00.

Guntur Bus timings to Tullur :

గుంటూరు నుండి తుళ్ళూరు బస్సు టైమింగ్స్

ఉదయం:5:00, 5:30, 6:00, 6:20, 7:00, 8:20, 8:50, 11:15, 11:30, 11:50, 

మధ్యాహ్నం: 12:30, 01:45, 02:00, 02:40, 03:30, సాయంత్రం: 04:40, 05:20, 05:40, 06:30, రాత్రి : 07:25, 07:50, 08:10, 08:30, 09:00, 10:00.

Guntur Bus timings to Tallur (Mandepudi) :

గుంటూరు నుండి తాళ్ళూరు (మందేపూడి) బస్సు టైమింగ్స్

ఉదయం: 6.00, 7.15, 10.00, మధ్యాహ్నం: 12.30, 01.45, సాయంత్రం: 04.00, 05.30, 

రాత్రి : 08.45.

Guntur Bus timings to Atchampeta :

గుంటూరు నుండి అచ్చంపేట బస్సు టైమింగ్స్

ఉదయం: 7:20, 9:40, మధ్యాహ్నం: 03:20, రాత్రి : 07:45.

Guntur Bus timings to Mukkamala :

గుంటూరు నుండి ముక్కామల బస్సు టైమింగ్స్

ఉదయం:6:20, 9:00, మధ్యాహ్నం: 12:15, 03:15, సాయంత్రం: 06:15, రాత్రి : 09:15.

Guntur Bus timings to Bejatpuram Vaddamanu :

గుంటూరు నుండి బేజాత్పురం వడ్డమాను బస్సు టైమింగ్స్

ఉదయం: 7:15, 10:40, మధ్యాహ్నం: 03:00, సాయంత్రం: 06:00, రాత్రి : 09:45.

దయచేసి పైన పేర్కొన్న సమయాలు మారవచ్చునని గమనించండి. అత్యంత ఖచ్చితమైన మరియు నవీకరించబడిన బస్ షెడ్యూల్‌ల కోసం APSRTC వెబ్‌సైట్‌తో తనిఖీ చేయడం లేదా వారి హెల్ప్‌లైన్‌ని సంప్రదించడం మంచిది.

APSRTC సురక్షితమైన బస్సు సేవలకు ప్రసిద్ధి చెందింది. ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్నిఇచ్చేలా వారు కఠినమైన నిర్వహణ మరియు భద్రతా ప్రమాణాలను అనుసరిస్తారు. సౌకర్యవంతమైన బస్సు సర్వీసులు మరియు ఖచ్చితమైన షెడ్యూల్‌లతో, APSRTC యాత్రికులు మరియు పర్యాటకుల ప్రయాణ అవసరాలను తీరుస్తుంది.

మీరు స్థానికంగా ఉండేవారు అయినా లేదా గుంటూరు ని సందర్శించే పర్యాటకులైనా, ఖచ్చితమైన బస్సు సమయాలు తెలుసుకోవడం వలన మీరు మీ సమయాన్ని ఆదా చేసుకోవచ్చు మరియు ఎటువంటి అవాంతరాలు లేకుండా మీ ప్రయాణాన్ని సాగించవచ్చు.

Thank you for reading. If you have any queries, please contact us.

Leave a Comment